ఏ రోజు ఏమి జరుగునో????
ఏ రోజు ఏమి జరుగునో ఎవరికీ మాత్రం తెలుసును కళ్ల ముందు జరిగేదేదో కళ్లు మూచి తెరిచే లోపే జరిగిపోవునే జరిగింది జరుగుతుందేమోనని జరిగేది జరగబోయేది తలచి మురవడం ఊహించిందే జరగాలంటూ తలచిందే కనపదాలంటూ ఆఘ్న వేయడం,ఆలోచించడం ఆగ్రహించడం,ఆవేధనచెంధడం ఎంత వరకు న్యాయం? ఎంధరికిది సాధ్యం? విధి నీ హస్తమ? లేక విధి నీ నేస్తమా? కాళ్ళ ముందు జరిగింది నీ దరికి నవ్వుతోని స్వీకరించేది హాయిగా జీవించునది విజయాలకు చేరువ అది విజయభాటలో పయనించేది అది కానీ, భాదపడడం కాదు ఈ విధి మీద నీ నిందలు కాదు