కల కళ-జీవితం
కలయైనా, కళయైన కలలో కరగనివ్వకు నీ జీవితం కళలో మెరుగుపడనివ్వు ప్రతిక్షణం నీ హృదయ లోగిల్లో తేలి ఆడే ఆ జీవిత మకరందం పొంగనివ్వు శాశ్వతం నీ కన్నీటి ఒడిదుకుల్లోనైనా స్వచ్చటి ఆనందాల జడిలోనైనా తేలియాడాలి నీ జీవన సత్యం.. నిత్యం!!!