కల కళ-జీవితం

కలయైనా, కళయైన
కలలో కరగనివ్వకు నీ జీవితం
కళలో మెరుగుపడనివ్వు ప్రతిక్షణం
నీ హృదయ లోగిల్లో తేలి ఆడే ఆ జీవిత మకరందం పొంగనివ్వు శాశ్వతం 
నీ కన్నీటి ఒడిదుకుల్లోనైనా 
స్వచ్చటి ఆనందాల జడిలోనైనా 
తేలియాడాలి నీ జీవన సత్యం.. నిత్యం!!! 

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను

Telugu Quotes from me (Updated)