కానీ!!!
భారతదేశాన్ని ప్రేమిస్తారట కానీ దాన్ని సమ్రక్షించే రాజ్యాంగాన్ని గౌరవించరట మతాన్ని హక్కున చేర్చుకుంటారట కానీ అది భోదించే భావాలను పాటించరట సమాజ హితవు కోరుకుంటారట కానీ తమ భాద్యతలను కచ్చితంగ నిర్వర్తించరట ఎదుటి వారినుంచి గౌరవం ఆశిస్తారట కానీ ఎదుతి వాల గౌరవాన్ని కించపరుచొచ్చట సమానత్వం గురుంచి బోధించొచ్చట కానీ దాన్నీ పాటించొదట ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ మనకే కానీ ఏవి మనవి కావు!!!