నా జీవనం!
నా జీవనం నే సాగే పయనం అది అందరి కలయిక చేదు, తీపి, కారం, పులుపు ఉగాది పచ్చడి లాగె అదీ సమాహారం సంతోషం, దు:ఖం అవే నేస్తాలు ఎన్నో ఒడిదుడుకులు.. అన్నీ ఆనందమే ఎన్నో ఎదురుగాలులు అన్నీ నిబ్బరాన్ని నింపినవే సూర్యచంద్రుల ప్రతిబింబం ఇదే నా జీవితం నే సాగే ప్రయాణం