Posts

Showing posts from August, 2018

Pain

కలగన్న శిఖరాల్లన్నీ కరిగిపొతునట్టు  చెట్టు ని భూమినుంచి వేరుచేయడానికి ఏర్లనన్ని ఒక్కసారిగా లాగుతునట్టు  భూలోపల ఆప్యాయంగ హత్తుకున్న యేర్ల మీద విజయం సాధించలేక  ఒదిలేసి భూకంపాన్ని సృష్టించినట్టు  ఆలోచనలకి సంకెళ్లు ఎయ్యలేక  దేహాన్ని సంకేళ్లతో కదలనీకుండా చేసినట్టు  అలసిన ప్రాణం సేదతీరుదాం అనుకోవడమే ఆలస్యం,  నూ ఉన్నది యుద్దభూమిలో అంటూ కాళ్లకి విశ్రాంతి లేకుండా చేసినట్టు  నా అనే అన్నీ తీసుకుపోతుంది  ఊపిరిని మాత్రం నాకొదిలేసి...