ఆకలి పోరాటమా...



ఆకలి పోరాటమా లేక ఆకలికయ్ పోరాటమా....
అమ్మా! అన్న పిలుపు
ఆ అన్నపుర్నకు వినబడలేద?
లేక ఆకలికయ్ పోరాటం చేస్తున్న
వారి దాత అయి అలసి సొలసి నిధ్రుస్తుంద ?
ఆకలి పోరాటమే
ఆకలికి పోరాటమని పోరాబదింద?
అమ్మా..ఆకలి! అన్న పిలుపు
అమ్మకే ఆకలిన నాడు
కధలలేదా ఆ దాత కరము ఆనాడు
కరగాలేదా తన మది ఆ రోజు ...
లేక ఓహ్ దాత !
దానం కోసం మది తల్లడిల్లుతున్న
పైసా మున్దోచి
ఆహ దీనమైన మూమూ దుర్హినంగా కనిపించి దూరం చేసిందా?
అదేంటో కానీ..
ఆనాటికి,ఈనాటికి
తీరిందో ,లేదో ,ఏమయిందో
ఆ దాత మది
కరిగిందో,కదిలిందో,ఏమందో
కానీ,
ఆశ్చర్యార్ధకమాయ్,అనలోచితమాయ్ చూస్తూనే ఉన్నదీ
ఆ రోజు కదిలిన నా మదిని

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)