అంతరార్ధం???

అందాల ముళ్ల బాటలో ఆత్మీయత ఎంతున్నా
ఆనందాల పర్వంలో
ఒడిదుడుకులు ఎదుర్కున్నా
ఓటమి ధక్కుతున్న
ఓపికతో వేచియుంటే ఓ చిన్న
అనంతమయిన  భగవంతునిలో
అంతరార్ధం నీవే కన్నా....

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను

Telugu Quotes from me (Updated)