ఓ కాలమా!


ఓ కాలమా!
   వివరించనా నా స్నేహం నీతో అంటే
   నా నేస్తం నీవే అంటే
   కష్టకాలం నేర్పించింది
   జీవితం గడపడడమెలా అని
   తప్పులను సరిదిద్దుకోమని..
   సుఖ కాలం నేర్పించింది 
   ఆనందంలో విహరించమని
   నవ్వులతొ జీవితాన్ని నింపుకోమని
   కష్టలనే లొపే సుఖాన్నిస్తుంటే
   భాద అనే లొపే ఆనందాన్ని పంచెస్తుంతే
   కష్టాలు,సుఖాలు,అడ్డంకులు,ఆటుపోట్లు
   విజయాలు,పరాజయాలు అన్నీ నీవే ఇస్తుంటే
   మనుష్యుల తత్వం తెలుసుకోమని
   మానవ నడవడిక నేర్పిస్తుంటే.
   జీవిత మదురత్వన్ని నీతో నేర్చేస్తుంటే..
 నీ అంత మంచి నేస్తం వేరెవరు??? నాకెవరు???

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

పంచభూతాలతో నా అనుబంధం

ఈరోజు నిన్నేగా