ఓ ప్రశ్నార్ధకం

మనుషుల మనసులు తెలిపే ఊసులే రావే 
మనసుల మర్మము తెలిపే అర్దమే గోచరించదే 
ఇలా, అలా, ఎలా అని ప్రశ్నించే నా మనసుకు
ఈ ఇలలో అలలా నా జీవితం సాగుతుంది
ప్రశ్నించే హక్కు ఏర్పరిచినా 
జవాబు రాని ప్రశ్నను ప్రశ్నించడం   
మిగిలేనే ప్రశ్నార్ధకం  ???

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను

Telugu Quotes from me (Updated)