For Sruthi!



మీ రక్తంతో ఇంకా ఎరుపెక్కనీయకండి ఈ నేలని
మా గుండెలోని రక్తపు బొట్టు ప్రవహించనంటోంది రాలిపోయిన ఈ అరుణతారలని చూసి

15 September, 2015
========================================================================

నిశ్శబ్దమై నింగికెగిసిన ఓ జ్వాలా
ఈ మూగమనసుల గొంతుక మరి ఏలా??

17 September, 2015


~భావన

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)