ఈనాటి సమాధి



ఆ కొబ్బరి నీళ్ల వెచ్చదనానికి
ఆ నక్షత్రాల చల్లదనానికి
కన్నీరు తూడ్చ వచ్చిన ఆప్యాయతకి
అన్ని సమపాలు పంచ నేర్పిన అనుబంధానికి
ఈనాటి ఈగో పేర్చెను సమాధి!


~భావన

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)