ఈరోజు నిన్నేగా
నేను నిన్నటినేగా
ఈరోజు నిన్న వల్లేగా
ఈరోజటితో ఎంత అనుబంధమో
నిన్నటితో అంత కంటే ఎక్కువ ప్రేమ
ఎందుకంటే ఈరోజు నిన్నవల్లేగా
ఎన్నటికయినా ఎప్పటి రేపటికయినా ఈరోజు నిన్నేగా
~భావన
ఈరోజు నిన్న వల్లేగా
ఈరోజటితో ఎంత అనుబంధమో
నిన్నటితో అంత కంటే ఎక్కువ ప్రేమ
ఎందుకంటే ఈరోజు నిన్నవల్లేగా
ఎన్నటికయినా ఎప్పటి రేపటికయినా ఈరోజు నిన్నేగా
~భావన
Comments
Post a Comment