youth
నీలిమబ్బుల్లా ఆశలన్నీ కమ్మివేసినా...
వాన చినుకుల్లాగా సుఖాల్లన్ని ఒక్కసారి మారిపోయినా
హరివిల్లులయ్ వారె నిలిచిపోరా ...
నీడజాల్ల అందల్లాన్నే అందుకొని
నీటి సెలయేల్లా అడ్డంకులే ఎదురయినా
ఆనందంగా ముందుకు సాగిపోరా..
వానరాల్లాగా ఆడుతూ పాడుతూ
జీవితమంతా గేన్తులేస్తూ
ముందుకే సాగిపోతూ
విజయపతకానికే చేరుకోర...
ఎన్ని హదులోచినా,ఆటంకాలే ఎదురయ్నా..
ఎదురించీ శక్తే వారయ్యి దుసుకుపోరా
ముందుకు వారే సాగిపోరా ..
ఆశలన్నిటికి రెక్కలు కట్టి సంతోషాన్నే అందుకోని
జీవితాన్నే చిన్ని స్వర్గంగా మార్చుకోరా..
కృషి పట్టుదలే ఆయుధంగా మార్చుకొని
విజయమే వారి బానీసగా చేర్చుకొరా...
నీలిమబ్బుల్లా ఆశలన్నీ కమ్మివేసినా...
వాన చినుకుల్లాగా సుఖాల్లన్ని ఒక్కసారి మారిపోయినా
హరివిల్లులయ్ వారె నిలిచిపోరా ...
నీడజాల్ల అందల్లాన్నే అందుకొని
నీటి సెలయేల్లా అడ్డంకులే ఎదురయినా
ఆనందంగా ముందుకు సాగిపోరా..
వానరాల్లాగా ఆడుతూ పాడుతూ
జీవితమంతా గేన్తులేస్తూ
ముందుకే సాగిపోతూ
విజయపతకానికే చేరుకోర...
ఎన్ని హదులోచినా,ఆటంకాలే ఎదురయ్నా..
ఎదురించీ శక్తే వారయ్యి దుసుకుపోరా
స్వర్గంగా వారి జీవితాన్నే మార్చుకోరా
.
Comments
Post a Comment