నా ఈ భావన
ఆశల తీరంలో
ఆశయాల అడవుల్లో
వీడిన బంధుత్వాలకు
తోడైన బంధంగా
వెనకడుగు వేసే సమయానా
వెన్నంటే నిలిచావు
చిరునవ్వుల నీ కోపం
ఆప్యాయమైన నీ విసుగు
అప్పుడప్పుదు నీ చిరాకు
ఎల్లప్పుడు నాతో ఉండాలని
నీ మాటలు వీచే చల్లగాలిలా..
నీ నవ్వులు నవ వసంతంలా..
ఆనంద దీవులు ఎల్లప్పుదు నీ వెంటే ఉండాలనీ
కోటి హ్రుదయాల భావనగా ఆకాంక్షిస్తున్నాను
ఆశయాల అడవుల్లో
వీడిన బంధుత్వాలకు
తోడైన బంధంగా
వెనకడుగు వేసే సమయానా
వెన్నంటే నిలిచావు
చిరునవ్వుల నీ కోపం
ఆప్యాయమైన నీ విసుగు
అప్పుడప్పుదు నీ చిరాకు
ఎల్లప్పుడు నాతో ఉండాలని
నీ మాటలు వీచే చల్లగాలిలా..
నీ నవ్వులు నవ వసంతంలా..
ఆనంద దీవులు ఎల్లప్పుదు నీ వెంటే ఉండాలనీ
కోటి హ్రుదయాల భావనగా ఆకాంక్షిస్తున్నాను
thnk u :)
ReplyDelete