కృంగమాకు

నిన్నెవరైనా ఎదుర్కొన్ననాడు 
ప్రశ్నించిన నాడు
నిన్ను దూషించిన నాడు 
నీ మీద క్రోధాన్ని పెంచుకున్ననాడు
నిన్ను వ్యతిరేకించిన నాడు
నూ వ్యర్ధం అన్ననాడు
కృంగమాకు
ఆలోచించు!
ఆ మాటలకు అర్ధాలు వెతికిచూడు
వారి భావాలు గమనించు
వారి గమ్యాలను ఊహించు
నీ ఆలొచనలకు ఓ ఆచరణ దొరుకుతుంది
జీవనం అనే మాధుర్యం చేరువవుతుంది.. 

Comments

Post a Comment

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)