ఈ గాలి


వీస్తున్న ఈ చల్లటి గాలి నీ స్పర్శని అందిస్తున్నదేమో
పచ్చటి ఈ ఆకులు శృతిని అందుకున్నయి!
పూలేమో నవ్వుల రాగాలు ఆలపిస్తున్నయి!!!
గ్ణాపకలను నెమిరేస్తు నా మనసిలా పాటాలపిస్తుంది!!!


~భావన

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను

Telugu Quotes from me (Updated)