ఓ ప్రజానాయకులారా!!!


అన్యాయానికి ప్రతిరూపమా
అవినీతికి మారుపేరా
ఓ ప్రజానాయకులారా!!!
ప్రజల వలన ప్రజల కొరకూ ఎన్నుకోబడ్డ
ప్రజాస్వామ్య పాలకులార
ప్రజల కష్టాన్ని ధగాచేయమని..
ప్రజల రక్తాన్ని దోచుకోమని
ఉన్నత్తంగ ఉన్మాదానికి పాలుపడమన్నదా?? నీ ఈ ప్రజాస్వామ్యం
తన న్యాయ కోరిక తీరుతుందెమో అని
తన కలల స్వప్నం చుస్తానేమో అని
ఓటు వేసిన ప్రజలకు మిగిల్చెది మట్టి చెతులు,ఎండమావులేనా..
కర్షకులకు..కార్మికులకు కడతేల్చిన కర్మాగారాలు
రైతన్నలకు,నేతన్నలకు చూపించే ఉరితాళ్లు
చిన్నూలకు,నవతరాలకు మిగిల్చిన కాలీ కదుపులా???
ప్రమానం ఏమో ప్రజలకొసం
ప్రయానమేమో మీ బాంకు ఖత కొసం..
ఏమి మీ అంతర్మథనం ఎందుకు మాకీ ఆక్రోషం!

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)