మన భారతదేశం.....


భారతదేశపు ఘన చరిత్ర
గగనానికి చేరినా..గాలిలా విస్తరించినా
చరిత్ర ఎన్నో వాస్తవాలు భోదించినా..
దైవ ఘటన ప్రాప్తో ఎమో గానీ
మారిందె.. మార్పుకు గురయందీ
మనుష్యుల హ్రుదయాలు,
మనసుల స్వభావం కాదు..
చదివినా..చదవకపొయినా..
ఆకరికి కంగుతిన్నది మానవత్వము..
ఎది ఏమైన..   
దిగజారిన ఆలొచనా శక్తే 
నవ భారతపు నిజ స్వరూపం.. 

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)