నా డైరీ..
ఇది కలలో నిదురించేది కాదు
కవితలు స్రిష్టించేది కూడా..
కలం యొక్క పట్టువిడుపే కాదూ
కళ యొక్క సంత్రుప్తి కూడా..
ఇది మాటల పలకరింపులే కాదూ
నా మనసు యొక్క ప్రతిబింబం కూడా..
ఇక్కడ మాటల గారడీయే కాదూ
మనసులు ఏర్పర్చిన పేరడీ కూడా..
ఇది డైరీ యే కాదూ
నా భావోద్వేగాల కలయిక కూడా...
నా కలల అన్వేషణ కూడా
న మనసుని ఉరికిస్తున్న నా జీవితం కూడా...
Comments
Post a Comment