1.బామ్మ!
జీవనాన్ని నేర్పిన జీవం నువ్వు
నా నడకకు ఆదారం నువ్వు
విప్లవ సారానికి తల్లివి నువ్వు
త్యాగానికి ప్రతీక నువ్వు
మా అందరి చిరునవ్వుకు చిరునామా నువ్వు
సుడిగుండపు జీవితాన తీరం నువ్వు
ఎందరొ కడుపు నింపిన అన్నపూర్ణవి నువ్వు
ప్రేమకి నిలువుటద్దము నువ్వు
ఎలా వర్ణించను బామ్మా నిన్ను
మా ఈ ఎడారి జీవితాన ఆచూకీ నీవనీ
--నీ ప్రతిబింబం
విప్లవ సారానికి తల్లివి నువ్వు
త్యాగానికి ప్రతీక నువ్వు
మా అందరి చిరునవ్వుకు చిరునామా నువ్వు
సుడిగుండపు జీవితాన తీరం నువ్వు
ఎందరొ కడుపు నింపిన అన్నపూర్ణవి నువ్వు
ప్రేమకి నిలువుటద్దము నువ్వు
ఎలా వర్ణించను బామ్మా నిన్ను
మా ఈ ఎడారి జీవితాన ఆచూకీ నీవనీ
--నీ ప్రతిబింబం
Comments
Post a Comment