ఏమైంది నా భారత దేశానికి
ఏమైంది నా భారత దేశానికి
దీనంగా దాసియై నిలుచుంది!!!
భిన్నత్వంలో ఏకత్వం మాదని ప్రగడ్పాలు పలికినా
మతాల మధ్య వైరుద్యాన్ని పెంచే ప్రక్రియలకె పూనింది
దైవత్వమే పరమావధి అని భోదించినా
మానవ సేవే మాధవ సేవ అన్నవే మరచినది
ఓ తల్లిగా, శక్తిగా పూజింపబడే స్త్రీని
అభాగ్యురాలిగా. నిస్సహాయ జీవిగ మిగిల్చింది
అతి పెద్ద ప్రజాస్వామ్యపు నిలయమైనా
ప్రజల హక్కులను కాలరాల్చే నియంత్రుత్వపు దోసిల్లు చాచింది
ఏమైంది నా భారత దేశానికి
దీనంగా దాసియై నిలుచుంది!!!
వీరోచ్చిత ఘట్టాలను ప్రపంచ చరితకు అంధించన భాగ్యం
కనుమరుగయినై ఈ దేశాన ఆ ఆనవాలకు భోగం
స్వతంత్ర్య దినాన్ని వైభవంగా జరుపుకునే దేశం
ఆ విప్లవ కాంక్షను అరవై ఏళ్లైనా నిలపలేకపొయిన సంకల్పం
యంగ్ ఇండియా అని నిర్వర్చించినా పేరు
వారికి మిగిల్చింది నిలువ నీడలేని ఊరు

Comments
Post a Comment