వెందుకు??

ప్రేమకి అర్ధం తెలిపిన నీకు
ప్రేమ కావ్యాన్ని అందించకముందే పయనించినవెందుకు??
నా జీవన రాగానికి గమకానివి నూ
పాట పూర్తిగాకుండానే గతించినవెందుకు??

Comments

Popular posts from this blog

తెర చాటు

పంచభూతాలతో నా అనుబంధం

తెలంగాణ ఉద్యమం...